Hyd Metro Freedom Offer: రూ. 59 తో అన్ లిమిటెడ్ మెట్రో రైడ్..
59 with unlimited metro ride Hyd Metro Freedom Offer
హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు బంపర్ ఆఫర్ ప్రకటించింది.సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ పేరు తో ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్ ను అందుబాటు లోకి తీసుకొచ్చింది.
Also Read: Heavy rains in Himachal Pradesh ఆలయం పై కొండ చరియలు పడటంతో 9 మంది మృతి..
రూ. 59 తో హెట్రో హాలి డే కార్డును రీచార్జ్ చేసుకుంటే ఆగస్టు 15న రైళ్లలో (Metro Rail) నగరంలో ఎన్ని సార్లయినా ప్రయాణం చేయవచ్చని మెట్రో అధికారులు వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రయాణికులు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మెట్రో లో ప్రయాణం చేసేందుకు ఈ అవకాశాన్ని అందుబాటు లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.