Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Breaking Now
- రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగిన ఎమ్మెల్యేకి బంగ్లాలు, వజ్రవైఢూర్యాలు ఎలా వచ్చాయి?: మధు యాష్కీ
- వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచిన పోలీసులు నారాయణపై అభియోగాలను తోసిపుచ్చిన న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిలు మంజూరు Ex minister Narayana released on bail పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేసులో అరెస్ట్ అయిన నారాయణ విద్యాసంస్థల అధినేత, ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిలు మంజూరైంది. ఈ కేసులో నిన్న ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు అనంతరం చిత్తూరు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట నారాయణను హాజరుపరిచారు. అయితే, ఆయనపై పోలీసులు మోపిన అభియోగాలను తోసిపుచ్చిన న్యాయమూర్తి సులోచనారాణి వ్యక్తిగత పూచీకత్తుపై నారాయణకు బెయిలు మంజూరు చేశారు. నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి నారాయణ 2014లోనే రాజీనామా చేసినట్టు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు ఆధారాలు చూపించారు. ఆ వాదనలతో అంగీకరించిన కోర్టు బెయిలు మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. బెయిలు లభించిన అనంతరం నారాయణ మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థల అధినేతగా తాను 2014లోనే తప్పుకున్నా, ఇంకా దాని అధినేతగానే ఉన్నానని పోలీసులు తనపై తప్పుడు అభియోగం మోపారని అన్నారు. దానితో తనకు ఎలాంటి సంబంధమూ లేదని కోర్టుకు ఆధారాలు సమర్పించామని, దీంతో తనపై మోపిన నేరారోపణ నమ్మేలా లేదన్న అభిప్రాయానికి వచ్చిన న్యాయమూర్తి బెయిలు మంజూరు చేసినట్టు చెప్పారు.
- ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కల్యాణ్
- ప్రజల్లో వచ్చిన మార్పును కేసీఆర్ పసిగట్టారు… అందుకే బీజేపీని బూచిగా చూపుతున్నారు: రేవంత్ రెడ్డి
- పాన్ ఇండియా అంటే అగౌరవకరం: హీరో సిద్ధార్థ్
- భాగ్యనగరిలో గూగుల్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్…పనులు ప్రారంభించిన కేటీఆర్
- గులాబీ దళం బలం, ధనమెంతో చెప్పిన కేసీఆర్
- టీఆర్ఎస్ ప్లీనరీలో.. మంత్రిపై హత్యాయత్నం నిందితుడు ప్రత్యక్షం
- విడోగా .. హంతకురాలిగా ఆసక్తిని రేపుతున్న లుక్ తో కీర్తి సురేశ్!
- ఆంధ్రప్రదేశ్‌పై ‘ది ప్రింట్’ సంచలనాత్మక కథనం.. ఉచితాలకు కోత పెట్టకుంటే శ్రీలంక పరిస్థితేనని హెచ్చరిక!
National News
రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగిన ఎమ్మెల్యేకి బంగ్లాలు, వజ్రవైఢూర్యాలు ఎలా…
కేసీఆర్ అంటేనే మోసం, దగా
కల్వకుంట్ల కుటుంబం ఊసరవెల్లిలా రంగులు మార్చే కుటుంబం
రాహుల్ పర్యటన తర్వాత…
Regional News
రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగిన ఎమ్మెల్యేకి బంగ్లాలు, వజ్రవైఢూర్యాలు ఎలా వచ్చాయి?: మధు యాష్కీ
కేసీఆర్ అంటేనే మోసం, దగా
కల్వకుంట్ల కుటుంబం ఊసరవెల్లిలా రంగులు మార్చే కుటుంబం
రాహుల్ పర్యటన తర్వాత తెలంగాణ మేలుకుంది…
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కల్యాణ్
మే 3న రంజాన్ పండుగ
శుభాకాంక్షల ప్రకటన విడుదల చేసిన పవన్
రంజాన్ ప్రాశస్త్యం వివరించిన జనసేనాని
ప్రవక్త బోధనలు…
ప్రజల్లో వచ్చిన మార్పును కేసీఆర్ పసిగట్టారు… అందుకే బీజేపీని బూచిగా చూపుతున్నారు: రేవంత్…
ఎవరు పీసీసీ చీఫ్ అయినా గొడవలు సహజమన్న రేవంత్
గతంలోనూ నేతల మధ్య విభేదాలుండేవని వివరణ
కేసీఆర్ పై ప్రజలు కసితో…
పాన్ ఇండియా అంటే అగౌరవకరం: హీరో సిద్ధార్థ్
పాన్ ఇండియా సినిమా అని కాకుండా.. ఇండియన్ సినిమా అని పిలవాలి
లేదా ఏ భాషలో తెరకెక్కితే... ఆ భాషా చిత్రంగా పరిగణించాలి…
భాగ్యనగరిలో గూగుల్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్…పనులు ప్రారంభించిన కేటీఆర్
మాదాపూర్‌లో గూగుల్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్
3.3 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం
94 మీటర్ల ఎత్తుతో 29…
Editors' Picks
Money