ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 9: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి టిడిపి ఆధ్వర్యంలో నారా చంద్రబాబునాయుడు అరెస్టు నిరసనగా పొట్టి శ్రీరాములు సెంటర్లో రాస్తారోకో చేశారు ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి కొండబాల కరుణాకర్ మండల కన్వీనర్ ఆరికట్ల కొండలరావు నల్ల మాస్ మల్లయ్య పావులూరు వెంకటేశ్వరరావు అక్కినేని నాగేశ్వరావు గోగినేని వెంకట సీతారామారావు రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షుడు నూక హనుమంతరావు ఆరెగూడెం ఉపసర్పంచి వడ్డే యుగంధర్ తీగ వెంకటేశ్వర్లు గ్రామ కార్యదర్శి రాయల్ వెంకటేశ్వరావు నూతక ప్రసాదు మద్దిలేని మహేష్ కొణిదల సుగుణమ్మ తాటికొండ నాగేశ్వరావు అనంతరం ఎమ్మార్పీఎస్ దీక్షలకు టిడిపి నాయకులు సంఘీభావం తెలిపారు