Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

Constable Murder Case: భార్యే హంతకురాలు

wife killed her husband in visakapatnam

0

వన్టౌన్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ బర్రి రమేష్ మృతికేసును పోలీసులు చేధించారు. రమేష్ మృతి కేసులో అతడి భార్య శివజ్యోతి అలియాస్ శివానినే హంతకురాలిగా పోలీసులు తేల్చారు. ప్రియుడి మోజులో పడి శివాని.. రమేష్ ను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు విశాఖ నగర కమిషనర్ త్రివిక్రమ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.ఈ క్రమంలో CP Trivikram Verma సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియా తో మాట్లాడుతూ..

Constable Ramesh Murder Case కానిస్టేబుల్ రమేష్ ను అతడి భార్య శివాని హత్య చేయించిందని, మూడు రోజుల క్రితం రమేష్ అనుమానాస్పదంగా మృతిచెందాడని శివాని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని రమేష్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో డెడ్ బాడీని పోస్టుమార్టంకు పంపించామని,రిపోర్టులో రమేష్.. ఊపిరాడక చనిపోయినట్టు తేలిందని చెప్పా రు. చివరికి ఈ నేపథ్యంలో ఈ కేసును లోతుగా విచారణ చేపట్టమని తెలిపా రు.ఈ కేసు దర్యాప్తులో భాగంగా భార్య శివానినే ప్రియుడి కోసం భర్త రమేష్ ను హత్య చేసిందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie