Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మహిళను వేధిస్తున్న వీఆర్వో

0
  • దేహశుద్ధి చేసిన మహిళా, బంధువులు
  • పాయకరావుపేట

పడాలవాని లక్ష్మీపురం గ్రామానికి చెందిన అయినవల్లి సాయి లక్ష్మి జగనన్న ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంది. ఇంటి స్థలం నిమిత్తం వీఆర్వో భాస్కర్ నాయుడుని అడుగగా వీఆర్వో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అని మహిళ వారి బంధువులు వీఆర్వో కి దేహశుద్ధి చేశారు.

అనంతరం మహిళ బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కు, తాసిల్దార్ కు ఫిర్యాదు చేసింది.గత రెండు నెలలుగా అసభ్య పదజాలంతో వీఆర్వో వేధిస్తున్నాడని. అతని మాట వినకుంటే ఇంటి స్థలం రానివ్వకుండా చేస్తానని తనని చంపేస్తానని బెదిరిస్తున్నట్టు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తనకి తగిన న్యాయం జరిపించి వీఆర్వో భాస్కర నాయుడు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie