సంగారెడ్డి జిల్లా సదాశివపేట కూరగాయల మార్కెట్ నుంచి సోమవారం అర్థరాత్రి 8 బాక్సుల టమాటా, చిక్కుడుకాయల బస్తా చోరీకి గురయ్యాయి. షాపు జాలిని విరగ్గొట్టి మరీ టమాటా ను దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన టమాటా విలువ 30 వేల రూపాయలు ఉంటుందని కూరగాయల వ్యాపారి చెబుతున్నాడు. షాపు పోలీసులకు ఫిర్యాదు చేసాడు.