కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎంపి అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందన్న సమాచారంతో అక్కడ భారీగా వైసిపి కార్యకర్తలు గుమిగూడారు. ఎంఎల్ఏలుడ సుధాకర్, హఫీజ్ ఖాన్, రాంభూపాల్ రెడ్డి, ఆర్థర్ లు అక్కడికి చేరుకున్నారు. ప్రధాన గేటు మూసివేసి వైసిపి కార్యకర్తలు బైఠాయించారు.