Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మోడల్ స్కూల్ ను శుభ్రం చేసిన యువత

The youth who cleaned the model school

0

రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, స్కూలు ముంపు గురికాగా పాఠశాల సామాగ్రి పుస్తకాలు పూర్తిగా తడిసిపోగా తరగతి గదులలో బురద, చెత్తాచెదారం భారీ ఎత్తున చేరింది. దాంతో స్కూలు అగమ్యాగోచరంగా,అధ్వానంగా మారడంతో పాఠశాల సిబ్బంది విజ్ఞప్తి మేరకుఇటిక్యాల యువజన యూత్ సభ్యులు స్పందించి పాఠశాలను శుభ్రం చేశారు. యూత్ సభ్యులను పలువురు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie