మహనీయుల ఆశయాలతో మహనీయుల బాటలో శాంతియుతంగా ముందుకు సాగుతున్న కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గర్శకుర్తి గ్రామ మండల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్ష 51వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా రిలే నిరాహారదీక్ష కు గర్శకుర్తి గ్రామ బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు సోమవారం మద్దతు తెలపారు.ఈ కార్యక్రమంలో అలువాల తిరుపతి, తడిగోప్పుల రమేష్, మాజీ సర్పంచ్ కముటం రాజమల్లయ్య, అలువల శ్రీనివాస్, గుంటుకు
మల్లయ్య ,గర్శకుర్తి గ్రామ ఉపసర్పంచ్ దాది జలపతి నల్ల శ్రీనివాస్ లింగంపెళ్లి రవి మిట్టపెళ్లి గణేష్, రేణికుంటా రాజేందర్ మామిడిపెళ్లి అఖిల్, దాసరి శేఖర్ తడిగొప్పుల ఆంజనేయులు అలువల అమృతలాల్,గుజ్జుల శ్రీనివాస్ రిలే నిరాహారదీక్ష కు మద్దతు తెలిపారు అని గర్శకుర్తి మండల సాధన సమితి సభ్యులు పొత్తూరి సురేష్,మండల సాధన సమితి సభ్యులు అలువాల భూమయ్య అలువల రాజేశం, గడ్డం నారాయణ పొత్తూరి రమేష్ దాసరి రాజయ్య శ్రీరామ్ శ్రవణ్ శ్రీనివాస్, మల్లికార్జున్ పోరెడ్డి లక్ష్మారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.