చంద్రబాబు పై జరిగిన దాడి కి టీడీపీ నిరసన
TDP protests against the attack on Chandrababu in Punganuru
పుంగనూరు లో చంద్రబాబు పై జరిగిన దాడి కి నిరసనగా పశ్చిమ టీడీపీ పార్టీ కార్యకర్తలు కాళేశ్వరమార్కెట్ వద్ద నిరసన కార్యక్రమం చెనట్టారు. టీడీపీ నేత ఎంకే బేగ్ మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్టం ఒక చీకటి రోజుగా చూడాలి. గతంలో ఎన్నో Irrigation Project ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు పూర్తి చేసిన ఘనత చంద్రబాబుది. Jaganmohan reddy జగన్ మోహన్ రెడ్డి నీచ పాలనకు ఇదే నిదర్శమని అన్నారు. 14 సంవత్సరాల ముఖ్య మంత్రి గా చేసిన chandrababu naidu చంద్రబాబు మీద మీ గుండాలతో అరాచకాలు చేయించారు.
జగన్ మోహన్ రెడ్డి నీకు గుండా రాజకీయం తప్ప అభివృద్ధి పాలనా చేతకాదు. ఆంధ్రప్రదేశ్ రాష్టం కొత్త పాలన కోరుకుంటుంది. బీహార్ పాలన కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్టం వెనుక బడింది. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు నీకు గుండా రాజకీయం తప్ప ఇంకా నీకు చేత కాదని అన్నారు. త్వరలోనే మీ మంత్రులను ప్రజలు తగిన బుద్ది చెబుతారు. కేశినేని ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం లో టీడీపీ పార్టీ ని ముందుకు తీసుకువెళ్తామని అన్నారు.