లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
విజయవాడ: విజయవాడలో మరోసారి లోన్ యాప్ ఆగడాలు కలకలం రేపాయి. భవానీపురం లో బాధితుడు రాజేష్ ఆత్మహత్య చేసుకోవడం స్థాని కంగా సంచలనంగా మారింది.ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడ టంతో సూసైడ్ చేసుకున్నాడు…
Read More...
Read More...