బీజేపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఆట.
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతల మాటల దాడి మొదలు పెట్టారు. నాలుగేళ్లుగా ఏపీ ప్రభుత్వంపై ఈగ వాలకుండా చూసుకున్న బీజేపీ తీరు మారడానికి కారణం ఏమిటనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. మొన్న బీజేపీ…
Read More...
Read More...