టీటీడీ ఘాట్ రోడ్డులో మహాశాంతి హోమం.
తిరుమల ఘాట్ రోడ్డులో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో టీటీడీ ఘాట్ రోడ్డులో మహాశాంతి హోమం నిర్వహించింది. వెంకటేశ్వరస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం కోరుతూ ఏడో మైలు దగ్గర హోమం చేశారు.…
Read More...
Read More...