ఏసీబీ వలలో మహిళా విఆర్వో.
ఏసీబీ వలలో పొన్నపల్లి విఆర్ఓ నీలం స్వాతి చెరుకుపల్లి మండలం పొన్నపల్లి సచివాలయంలో 18 వేల రూపాయలు లంచం తీసుకుంటూ విఆర్వో స్వాతి దొరికిపోయింది. భూమిని ఆన్లైన్ చేసేందుకు స్వాతి లంచం డిమాండ్ చేసింది.
Read More...
Read More...