ఈనెల 14 నుంచి కపిలేశ్వర ఆలయంలోని నరసింహుడి దర్శనం.
ఈ నెల14వ తేది నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శన భాగ్యన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ తెలిపారు. తిరుపతి స్థానిక కపిలేశ్వర ఆలయంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ…
Read More...
Read More...