ఈదురు గాలులతో రైతులకు తీరని నష్టం. నేలకొరిగిన మామిడి చెట్లు.
సుండుపల్లె మండలంలోని పెదినేని కాలువ గ్రామపంచాయతీ ఈడిగ పల్లెకు చెందిన సుంకర రామకృష్ణయ్య కు చెందిన మామిడి చెట్లు ఈదరగాలుల ప్రభావానికి నేలకొరిగాయి. భారీగా మామిడికాయలు రాలిపోయాయి. ప్రతి ఏడాది మామిడి…
Read More...
Read More...