ఆత్మకూరు లో అట్టహాసంగా ప్రారంభమైన నూతన బస్టాండు.
దివంగత మంత్రి, మేకపాటి గౌతంరెడ్డి జ్ఞాపకార్థం నాలుగున్నర కోట్ల రూపాయలతో నిర్మించిన గౌతమ్ రెడ్డి మునిసిపల్ బస్ స్టాండ్ ను రాష్ట్ర మంత్రులు స్థానిక ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు.…
Read More...
Read More...