వంద రోజులకు చేరుకున్నలోకేష్ యువగళం పాదయాత్ర. పాదయాత్రలో పాల్గొన్న భువనేశ్వరి, నారా బ్రాహ్మణి.
నేడు శ్రీశైలం నియోజకవర్గంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. నేటితో యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోనుంది. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైంది.…
Read More...
Read More...