మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు. బెయిలు ఇచ్చేందుకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు.
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా కు బెయిలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. సీబీఐ దాఖలు చేసిన ఈ కేసులో ఆయన…
Read More...
Read More...