పాల ట్యాంకర్ -కారు ఢీ ముగ్గురు దుర్మరణం
ఒంగోలు, ప్రకాశం జిల్లా: మార్టూరు మండలం కొనంకిలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలిసింది, జాతీయ రహదారి పై పాల ట్యాంకర్‌ను కారు ఢీకొట్టిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర…
Read More...
Read More...