స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరొక సినిమా తో తిరిగి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
అఖిల్ డేగల సినిమా కి దర్శకత్వం వహించారు. ఇందులో కాజల్ మునుపెన్నడూ కనిపించని విధంగా ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలో కనిపించనుంది. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క ఈ చిత్రాన్ని తమ ప్రొడక్షన్ లో మొదటి…
Read More...
Read More...