జూన్ 24న మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ టీజర్ రిలీజ్.
మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా 'భోళా శంకర్'. ఇటీవల భోళా మ్యూజిక్ మానియా మొదలైంది. సినిమాలో మొదటి పాట విడుదల చేయగా ఫెంటాస్టిక్ రెస్పాన్స్…
Read More...
Read More...