జూన్ 3న జైపూర్‌లోని లీలా ప్యాలెస్ లో అంగరంగవైభవంగా హీరో శర్వానంద్, రక్షితా ల వివాహం.
హీరో శర్వానంద్, రక్షితా ల వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనుంది. వివాహ ఆహ్వానం వెలువడింది. ఈ వివాహ వేడుక రెండు రోజులు పాటు వైభవంగా జరగనుంది. మెహందీ ఫంక్షన్ జూన్ 2 న జరుగుతుంది. మరుసటి రోజు పెళ్లి…
Read More...
Read More...