మృతుడి కుటుంబానికి 10 లక్షల భీమా చెక్కు అందించిన పోస్టల్ ఎస్పీ.
ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు కరీంనగర్ పోస్టల్ సూపరిండెంట్ శ్రీనివాసరావు మంగళవారం రూ. 10 లక్షల ప్రమాద భీమా చెక్కును అందజేశారు.జిల్లాలోని కొడిమ్యాల మండలం, డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామానికి…
Read More...
Read More...