జనరల్ రూట్ పాస్‌కు రాయతీలు. 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న సౌకర్యం.
హైదరాబాద్ మే 26 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా జనరల్ రూట్ పాస్‌కు టీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ప్రవేశపెట్టిన ఈ రూట్ పాస్ 27…
Read More...
Read More...