‘1920’ ఎక్సైటింగ్ హారర్ అండ్ ఫ్యామిలీ డ్రామా: హీరోయిన్ అవికా గోర్.
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ సమర్పణలో ఆయన స్వీయ రచనలో రూపొందిన హారర్ మూవీ "1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్". అవికా గోర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. విక్రమ్ భట్…
Read More...
Read More...