పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీ.. ఐదు గురు మృతి.
ఓ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు గురు మరణించారు. మరో పది మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స…
Read More...
Read More...