నేత్రదానంకు ముందుకు వచ్చిన ఆదర్శ దంపతులు. అభినందించిన డాక్టర్ లక్ష్మీప్రసాద్.
గోదావరిఖని లక్ష్మీనగర్ లోని అంబికా హాస్పిటల్ మెడికల్ షాప్ నిర్వాహకుడు కొండ సంపత్ ఆయన భార్య రమాదేవి తమ పెళ్లి రోజును పురస్కరించుకుని, మరణాంతరం తమ నేత్రాలను దానం చేస్తామని ముందుకు వచ్చారు. సదాశయ…
Read More...
Read More...