కనువిందు చేస్తున్న జలపాతం..
జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలంలోని నవాబుపేట శివారు శాంతినగర్ సమీపంలో గల దుంకుడు జలపాతం కనువిందు చేస్తుంది. శాంతినగర్ శివారులోని వెలిశాల గుట్టల నడుమ నుంచి వస్తున్న జలాలు చూపరులను కట్టి పడేస్తున్నవి.…
Read More...
Read More...