కుప్పకూలిన ఫ్లైఓవర్..పలువురికి గాయాలు.
ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్ లో నూతన ఫ్లయిఓవర్ నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. నిర్మాణంలో వున్న ప్లై ఓవర్ కుప్పకూలింది. ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. వారిని ,ఆస్పత్రికి తరలించారు. ఘటన అర్ధ రాత్రి…
Read More...
Read More...