ఒకే రోజు 71 తీర్పులు వెల్లడించిన జస్టిస్ నందా.
తెలంగాణ హైకోర్ట న్యాయమూర్తి సూరేపల్లి నంద కొత్త రికార్డు స్రుష్టించారు. ఏకంగా ఒక్క రోజు 71 తీర్పులను వెలువరించి చరిత్ర తిరగరాశారు. హైకోర్టు చరిత్రలో నందా ఇచ్చిన తీర్పులు విశేషమైనవి, అసమానమైనవి…
Read More...
Read More...