Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మాజీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి షోకాజ్​ నోటీసులు

0

మాజీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి షోకాజ్​ నోటీసులు. షోకాజ్​ నోటీసులు జారీ చేసిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని అభియోగాలు. గంటలోపు వివరణ ఇవ్వాలని ఆదేశం. మహేశ్వర రెడ్డి కాంగ్రెసును వీడుతారని ప్రచారం.

కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎంపీ ఉత్తమ్​ బుజ్జగించినా మెత్తబడని మహేశ్వరరెడ్డి. ఇప్పటికే బీజేపీ నాయకురాలు డీకే అరుణతో సంప్రదింపులు. కాసేపట్లో మీడియా ముందుకు మహేశ్వర రెడ్డి. నిన్న కార్యకర్తలతో చర్చలు జరిపారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie