ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ కస్తూర్బా లేడీస్ హాస్టల్ లో సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఘటనలో అక్కడి విద్యార్థుల బట్టలు, పెట్టెలు, పుస్తకాలు కాలిపోయాయి.
Also Read: కారు బీభత్సం…ముగ్గురు స్పాట్ డెడ్
హాస్టల్లో మెయిన్ హాల్లో స్విచ్ బోర్డులో ఉన్న వైరింగ్ కాలిపోవడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది స్థానికులతో కలిసి మంటలను ఆర్పేశారు. విద్యార్థులు వేరే హాల్లో ఉండడంతో ప్రమాదం తప్పింది.