హైదరాబాద్ ఏప్రిల్ 28:ఆల్ ఇండియా శివసేన్ అధ్యక్షులు ఉదవ్ థాకర్ ను శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఏ సుదర్శన్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా తెలంగాణలో శివసేన పార్టీ అభివృద్ధి ,రానున్న ఎన్నికల్లో పోటి చేయడం,పార్టీ విస్తరణ మొదలగు అంశాలపై చర్స్ధించారు.రానున్న ఎన్నికల్లో పార్టీ పోటికి సంపూర్ణ మద్దతు మద్దతుప్రకటించినట్లు తెలిపారు.
ఈ సందర్బంగా సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ లో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో శివసేన అని స్థానాలకు పోటీ చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు తొలి ప్రాధాన్యతగా చేయిస్తా మన్నారు. బిజెపి చేసిన మోసానికి వాళ్ళు చేసిన పాపానికి బిజెపికి తగిన బుద్ధి చెప్తామన్నారు. అన్నం పెట్టిన దానికి వెన్నుపోటు పెట్టే రకం బిజెపి రాబోయే రోజులలో తెలంగాణలో శివసేన యువసేన మరియు కాంగారు సేన గట్టిగా పోటీ చేసి బిజెపికి బుద్ధి చెప్తాం హిందూ సామ్రాట్ శ్రీ బాల్ ఠాక్రే వెన్నుపోటు పొడిచిన బీజేపీకి బుడ్డి చేపుతామన్నారు.