Revanth Reddy missing posters టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి కనిపించడం లేదంటూ మా ల్కాజిగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో గోడల మీద పోస్టర్లు వెలిశాయి. భారీ వానలు, వరదల్లో ప్రజలకు అందుబాటులో రేవంత్ రెడ్డి లేరని పోస్టర్ల ద్వారా ఆ ప్రాంత ప్రజలు ప్రచారం చేస్తున్నారు.
Also Read: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకూర్