Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

చెరువును కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్స్ లు.

0

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం డోర్నకల్ మండలం కొరివి మండలం బలపాల గ్రామంలో మరియు మరిపెడ మండలం  దంతాలపల్లి మండలం పలు గ్రామాలలో రియాల్ట్ బరితెగిస్తున్నారు తల్లావుకల్ విలేజ్ లోని మైసమ్మ చెరువును కొందరు మట్టి పోసి లెవెల్ చేసి అమ్ముకొని ఫెన్సింగ్ వేశారు.మరోపక్క చెరువు కాలువలను పూడ్చివేసి చేలలో కలిపేసుకుంటున్నారు.చెరువు మత్తడి,తూము ధ్వంసం చేసి చెరువులో నీళ్లు నిలువకుండా చేస్తున్నారని గ్రామస్తులు కొందరు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో మరిపెడ తాసిల్దార్

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బ్రెడ్లు పండ్లు పంపిణీ.

రాంప్రసాద్,ఇరిగేషన్ ఆఫీసర్లు సంజీవ,నరేందర్ లు చెరువులు పరిశీలించి నిజమేనని నిర్ధారించారు.మైసమ్మ చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో సర్వేనెంబర్ 64 లో వ్యాపించి ఉన్నదని,వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలిచే ప్రాంతం మొత్తం చెరువు కిందికే వస్తుందని,కొంతమంది వ్యక్తులకు ప్రైవేట్ పట్టాలు ఉన్నప్పటికీ వ్యవసాయం చేసుకోవాలి కానీ చెరువును పూడ్చడం,ఫెన్సింగ్ వేయడం,రియల్ ఎస్టేట్ అవసరాలకు వాడడం కుదరదని తేల్చి చెప్పారు.చెరువు పారకం ఎంతవరకు ఉందో నికరంగా తేల్చాలని గ్రామస్తులు కొందరు కోరడంతో త్వరలోనే టెక్నాలజీ ఆధారంగా సర్వే చేసి హద్దులు డిక్లేర్ చేస్తామన్నారు.

విజయవాడలో సీఎం వైయస్.జగన్ పర్యటన.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie