Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

హిరణ్యకశ్యపగా రానా దగ్గుబాటి

Rana Daggubati has announced his new film Hiranyakashyapa

0

రానా దగ్గుబాటి కొత్త చిత్రం ‘హిరణ్యకశ్యప’ని అనౌన్స్ చేశారు. తన సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా పతాకంపై ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో రూపొందించనున్నారు. ఇందులో రాక్షసరాజు హిరణ్యకశిపునిగా రానా దగ్గుబాటి టైటిల్ రోల్ పోషించనున్నారు. మాటల మాంత్రి అగ్ర దర్శకుడు త్రి విక్రమ్ శ్రీనివాస్ రచనలో ఈ చిత్రం రూపొందనుంది.

Rana Daggubati as Hiranyakashyap movie

ఈ ప్రాజెక్ట్ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ ఈ టైమ్లెస్ లెజెండ్స్. కథను ప్రేక్షకులతో పంచుకోవడం నాకు గౌరవంగా ఉంది. ఈ అద్భుతమైన కథనాన్ని రూపొందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఎక్సయిమెంట్ ని బిగ్ స్క్రీన్ పైకి తీసుకురావడం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము” అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie