- చిన్న వయసులోనే అవార్డు రావడం హర్షనీయం..
- అభివృద్ధికి మారుపేరు రామగిరి లావణ్య..
ఏకంగా అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక కావడం అందుకోవడం హర్షనీయం హర్షనీయం..
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికీ చెందిన గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య న్యూ ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఉమెన్ పార్లమెంటు అవార్డ్ న్యూ ఢిల్లీలో సామ్రాట్ హోటల్ అందుకున్నారు .మరియు ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాల మహిళలు ఈ అవార్డ్ న్యూ ఢిల్లీలో అందుకున్నారు. మరియు భారత దేశం నుంచి 10 మంది మహిళలు ఈ అవార్డ్ అందుకున్నారు.
అందులోనుండి మన తెలంగాణకు చెందిన రామగిరి మండలం మస్త్యాల చెందిన సర్పంచ్ రామగిరి లావణ్య కు రావడం అదృష్టం. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతు నాకు ఈ అవార్డ్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు .మరియు నేను 46 దేశాల మహిళల తో ఈ అవార్డు తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మరియు ప్రపంచ దేశాలలో ముస్త్యాల గ్రామ పేరును నిలబెట్టాననీ అన్నారు మరియు ఈ అవార్డ్ ముస్త్యాల గ్రామ ప్రజలకు అంకితం అని సర్పంచ్ అన్నారు.
ప్రపంచవ్యాప్తమైన ఇండో అమెరికన్ సంస్కృతి.
మరియు ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాల మహిళలను భారతదేశం నుంచి 10 మంది మహిళలు మొత్తం 56 మంది మహిళలు ఇంటర్ నేషనల్ ఉమెన్ పార్లమెంటు అవార్డ్ అందుకున్నారు అని సర్పంచ్ అన్నారు మరియు వివిధ దేశాల వాళ్ళ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మరియు ప్రపంచ స్థాయిలో తెలంగాణా నుండి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామాన్ని చాటి చెప్పానని సర్పంచ్ అన్నారు. లావణ్య కు అవార్డు రావడం మా గ్రామ ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని ముస్త్యాల ప్రజలు ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.