ఏసీబీ వలలో మహిళా విఆర్వో. Crime News By eeroju On May 30, 2023 6:31 pm 0 Share ఏసీబీ వలలో పొన్నపల్లి విఆర్ఓ నీలం స్వాతి చెరుకుపల్లి మండలం పొన్నపల్లి సచివాలయంలో 18 వేల రూపాయలు లంచం తీసుకుంటూ విఆర్వో స్వాతి దొరికిపోయింది. భూమిని ఆన్లైన్ చేసేందుకు స్వాతి లంచం డిమాండ్ చేసింది. CherukupalliPonnapalli VRO Neelam Swati 0 Share