Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

నారా లోకేష్ పాదయాత్రలో జేబు దొంగలు.. లబోదిబో అంటున్న నగదు పోగొట్టు కున్న బాధితులు..

0

బద్వేల్ నియోజకవర్గం లో శనివారం నుంచి జరుగుతున్న నారా లోకేష్ పాదయాత్రలో జేబు దొంగలు ఎక్కువయ్యారు. పలువురి జేబులు కొట్టేసి వేల రూపాయలు దొంగలించారు. పాదయాత్రకు ఎందుకు వచ్చామని బాధితులు వాపోతున్నారు. పలువురి జేబులు కొట్టేసి నగదు దోచుకున్నట్లు పార్టీ నాయకులే చెబుతున్నారు. మరికొందరి నగదు కూడా స్వా చేశారు ఇంకొందరి ద్విచక్ర వాహనాలు దొంగలు ప్రయత్నాలు కూడా జరిగినట్లు సమాచారం ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.

 

గతంలో కూడా ఇలాంటి దొంగతనాలు చాలా జరిగాయి. ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు జేబు దొంగలు పనిగట్టుకుని వస్తూ ఉంటారు.  నగదు పోగొట్టుకున్న వారు ఇప్పుడు లబోదిబో అంటున్నారు. ఇంటి ఖర్చులకోసం ఇతర పనుల కోసం పెట్టుకున్న నగదు దొంగల పాలు కావడంతో ఎవరు చెప్పుకోవాలో తెలియక మౌనంగా బాధపడుతున్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie