Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

చల్ గల్ గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటన..

0

జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామంలో ఈ నెల 16న ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతి అయిన ఈత వనంలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి బావి, పైపు లైన్ల ఏర్పాటు కోసం రు.5 లక్షల సీడిపీ నిధులతో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గీత కార్మికులు జీవన్ రెడ్డి కి అభిమానంతో కల్లు పోసి తమ ఆప్యాయతను చాటుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో నష్ట పోయిన గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అగ్ని ప్రమాదంలో చెట్లు కాలిపోయి, ఉపాధి కోల్పోయిన గీతా కార్మికులకు పరిహారం అందించి, గీత కార్మిక వృత్తికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.

మరో 3 రోజులు వడగాల్పులే.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie