ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో రోడ్లపై పూజలు కలకలం రేపాయి. శ్రీ మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట క్షుద్ర పూజలు, చేతబడి ఆనవాళ్లు కనిపించాయి. దాంతో కళాశాలకు వెళుతున్న విద్యార్థులు సిబ్బంది తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పసుపు, తెలుపు, ఎరుపు అన్నం ముద్దలు, వెంట్రుకలు, ఎండుమిర్చి, కోడిగుడ్డు, తుప్పు పట్టిన ఇనుపమేకు, చిన్న పుర్రె, ఒక బొమ్మ, మరికొన్ని వస్తువులు కనిపించాయి. విషయం పోలీసులకు పిర్యాదు చేసారు.
పొంగులేటి వర్సెస్ పువ్వాడ.
Prev Post
Next Post