Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ప్రవీణ్‌ను అభినందించిన ఎమ్మెల్యే

MLA Mudra congratulated Praveen

0

డాక్టరేట్‌ను అందుకున్న జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ ఇన్‌స్టిట్యూట్ కరెస్పాండంట్ బక్క ప్రవీణ్‌కుమార్‌‌ను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదివారం అభినందించారు. ప్రవీణ్‌ సేవలను గుర్తించి హెచ్ఎస్సీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ను శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో జనగామ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు దేవునూరి సతీష్, యూత్ నాయకులు సునీల్ ప్రకాష్, బక్క లారెన్స్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie