మాడ్గుల పోలీస్ స్టేషన్ లో ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ బలమూరి వెంకట్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు. గురువారం రాత్రి 2:30 కి వెంకట్ ని కలిసిన మాడ్గుల పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిసారు.జగ్గారెడ్డి మాట్లాడుతూ స్టూడెంట్స్ కోసం పోరాడుతున్న వెంకట్ ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడని తీవ్రంగా ఖండిస్తున్నా. అరెస్ట్ చేసి ఓటర్ రింగ్ రోడ్డు కి 69 కిలోమీటర్ల దూరంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి పెట్టడం ఏంటి..? ఈ విషయాన్ని మేము కూడ వదిలిపెట్టామని హెచ్చరించారు.