తెలంగాణ గవర్నర్ తమిళిసై పై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
Minister Harish Rao fire on Telangana Governor Tamilisai
తెలంగాణ గవర్నర్ తమిళిసైపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి గవర్నర్ అడ్డుపడుతున్నరని అన్నారు. గజ్వేల్ ఫారెస్ట్ యూనివర్శిటీ బిల్లును అడ్డుకున్నారని అన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులను తొక్కిపెట్టారన్నారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడ్డకుంటోందని అన్నారు. ఉద్యమకారుడిగా ప్రశ్నించే హక్కు తనకు ఉందని అన్నారు.
Also Read: శంషాబాద్ఎయిర్పోర్టులో రూ. 59 లక్షల విలువైన బంగారం సీజ్
శంషాబాద్ఎయిర్పోర్టులో రూ. 59 లక్షల విలువైన బంగారం సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు. వివిధ మార్గాల్లో బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు.