వరంగల్
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం నాడు పాలకుర్తి నియోజకవర్గంలో పలు పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమంలో పాల్గొని పథకాన్ని ప్రారంభం చేసారు.
దేవరుప్పుల మండలం, లక్ష్మణ్ తండా(మొండి చింత తండా), తొర్రూరు మండలం, మాటేడు, తొర్రూరు మండలం, అంబేద్కర్ నగర్, ప్రాథమిక పాఠశాలలలో అయన పాల్గోన్నారు.