Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జూలై 27న ‘భోళా శంకర్’ ట్రైలర్

Chiru Bhola Shankar trailer on 27th July

0

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ చిత్రం Bhola Shankar ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సందడి చేస్తోంది. రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ మరో బిగ్- అప్డేట్ తో వచ్చారు. Bhola Shankar Theatrical Trailer భోళా శంకర్ థియేట్రికల్ ట్రైలర్ ను జూలై 27న విడుదల చేయనున్నారు. మరో 4 రోజుల్లో మెగా పండగ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీజర్, పాటలతో మేకర్స్ కావాల్సినంత వినోదాన్ని అందించారు.

Bhola Shankar trailer on 27th July

Also Read: కనువిందు చేస్తున్న జలపాతం..

ఇప్పుడు బిగ్ ఎంటర్ టైమెంట్ రాబోతోంది. పోస్టర్లో చిరంజీవి చేతిలో కత్తి పట్టుకుని ఫెరోషియస్ గా కనిపించారు. Tamannaah Bhatia, Keerthy Suresh, Sushant తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మొదటి మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. Trending on YouTube యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie