Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ప్రయాణికులకు చౌక ధరలకే భోజనం

South Central Railway will offer food to passengers at cheaper prices

0

తాగునీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇది వరకే రైల్వే శాఖ ప్రకటించింది. ఆ మేరకు దక్షిణ మధ్య రైల్వే చౌక ధరలను ఆహారాన్ని ప్రయాణికులకు అందించనుంది. స్టేషన్లలో సాధారణ బోగీలు ఆగే చోట ఈ కౌంటర్లను ఏర్పాటు చేసి ఆహారాన్ని ప్రయాణీకులకు అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.

Also Read:  OG Vs Saalar Movie: OGకి సాహోతో సంబంధమా?

తొలుత కొన్ని స్టేషన్లలో ప్ర యోగాత్మకంగా అమలు చేస్తామని ఆరు నెలల పాటు చూశాక మిగతా అన్ని చోట్ల ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఇప్పటికే తూర్పుకోస్తా రైల్వే పరిధిలో జార్సుగుడ, రూర్కీ, ఖుర్దా రోడ్ స్టేషన్లలో చౌక ధరలకే ఆహారం సేవలు అం దుబాటులో ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie