Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

Lanco Hills Suicide: బిందు సూసైడ్ కేసులో సంచలన విషయాలు

Lanco Hills Bindu Suicide news

0

వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ బిందు ను మోసం చేసిన పూర్ణ చందర్.. సినిమా అవకాశాల పేరుతో యువతి నీ మచ్చిగ చేసుకున్న పూర్ణచందర్. కొన్నాళ్లుగా బిందు యువతి తో సహజీవనజం చేసిన పూర్ణచందర్.బిందు ఎదుటే మరొక యువతి తో చెట్టపట్టలేసుకొని తిరిగిన పూర్ణచందర్.సినిమా అవకాశాల పేరుతో మోసం చేశారని మనస్థాపానికి గురైన బిందు.

రాయదుర్గంలోని లాంకో హిల్స్ 21 అంతస్థుల భవనం పైనుంచి దూకి బిందు ఆత్మహత్య. బిందు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie