కార్వింగ్ కళాకారుడు శామంతుల అనిల్ ప్రతిభ
కర్బూజపై మంత్రి కేటీఆర్ ముఖచిత్రాన్ని కార్వింగ్ చేశాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ సోమవారం మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా కర్బూజపై కేటీ రామారావు ముఖచిత్రాన్ని కార్వింగ్ చేసి అభినందనలు తెలిపారు. 20 నిమిషాల వ్యవధిలో కార్వింగ్ చేశానని పేర్కొన్నారు. గతంలో కెసిఆర్ జన్మదినం సందర్భంగా కెసిఆర్ ముఖచిత్రాన్ని కార్వింగ్ చేసి తన నైపుణ్యాన్ని చాటుకున్నాడు.
Prev Post
Next Post